CECRI Recruitment 2023: సీఈసీఆర్‌ఐ, తమిళనాడులో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. నెలకు రూ.67,000 వరకు జీతం..
మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్-01, సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్-01, ప్రాజెక్ట్ అసోసియేట్-09.
విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్ /ఎమ్మెస్సీ/పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. మూడేళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35 నుంచి 40 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.67,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్-సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎస్‌ఐఆర్-సీఈసీఆర్‌ఐ), కరైకుడి.
ఇంటర్వ్యూ తేది: 05.09.2023, 06.09.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలకు.
వెబ్‌సైట్: https://www.cecri.res.in/
చదవండి: CSIR Recruitment 2023: సీఎస్‌ఐఆర్, చెన్నైలో రీసెర్చ్ స్టాఫ్ పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 06,2023 |
Experience | 3 year |
For more details, | Click here |