Project Assistant Jobs: ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ, బెంగళూరులో 100 పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: మెకానికల్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, సివిల్ ఇంజనీరింగ్, ఇన్ఫోసైన్స్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ/బీటెక్/ఇంజనీరింగ్ డిగ్రీ/ఎంఈ/ఎంటెక్/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 ఏళ్లు ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.39,370 నుంచి రూ.46,990 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలి.
ఇంటర్వ్యూ వేదిక: ఏడీఏ క్యాంపస్ 2, సురన్‌జన్‌దాస్ రోడ్, న్యూథిప్పసంద్ర పోస్ట్, బెంగళూరు–560075.
ఇంటర్వ్యూ తేది: 04.09.2023, 07.09.2023, 11.09.2023, 14.09.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 నుంచి 11 వరకు.
వెబ్‌సైట్: https://www.ada.gov.in/
చదవండి: AIIMS Recruitment 2023: ఎయిమ్స్ భటిండాలో 35 పోస్టులు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | September 14,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |