Skip to main content

AIIMS Recruitment 2023: ఎయిమ్స్‌ భటిండాలో 35 పోస్టులు

భటిండా(పంజాబ్‌)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌).. వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
AIIMS Bathinda Recruitment 2023- Apply for 35 vacancies

మొత్తం పోస్టుల సంఖ్య: 35
పోస్టుల వివరాలు: నర్సింగ్‌ ట్యూటర్‌/క్లినికల్‌ ఇన్‌స్ట్రక్టర్, లైబ్రేరియన్, హాస్టల్‌ వార్డెన్, ల్యాబొరేటరీ టెక్నీషియన్, క్యాషియర్‌ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌/10+2 /బీఎస్సీ/గ్రాడ్యుయేషన్‌ /మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. కనీసం 2 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 18 నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.1,77,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్కిల్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 11.09.2023.

వెబ్‌సైట్‌: https://www.aiimsbathinda.edu.in/

చ‌ద‌వండి: ICMR-NITRD Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐటీ ఆర్‌డీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 10TH
Last Date September 11,2023
Experience 2 year
For more details, Click here

Photo Stories