Skip to main content

NAARM Recruitment 2023: నార్మ్, హైదరాబాద్‌లో మెడికల్‌ డాక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌(నార్మ్‌).. తాత్కాలిక ప్రాతిపదికన మెడికల్‌ డాక్టర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Doctor Jobs in NAARM Hyderabad   National Academy of Agricultural Research Management

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంబీబీఎస్, డిగ్రీతో పాటు పని అనుభ­వం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌(సీనియర్‌ గ్రేడ్‌), నార్మ్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.


దరఖాస్తులకు చివరితేది: 29.12.2023.

వెబ్‌సైట్‌: https://naarm.org.in/

చ‌ద‌వండి: Military Nursing Service Notification: ఎన్‌టీఏ-మిలిటరీ నర్సింగ్‌ సర్వీస్‌ పోస్టుల వివరాలు.. రాత పరీక్ష, కెరీర్‌ అవకాశాలు..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date December 29,2023
Experience 3 year
For more details, Click here

Photo Stories