Skip to main content

SAIL Recruitment 2024: స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌లో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(SAIL).. రూర్కెలాలో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Apply Now for SAIL Vacancies in Rourkela  SAIL Rourkela Employment Opportunities   SAIL Recruitment 2024  Various Jobs in Steel Authority of India Ltd  SAIL Rourkela Job Opportunities

మొత్తం పోస్టుల సంఖ్య: 06
పోస్టుల వివరాలు: మెడికల్‌ ఆఫీసర్‌(ఈ–1)–05, డిప్యూటీ మేనేజర్‌(బయో మెడికల్‌)–01.
అర్హత: ఎంబీబీఎస్‌/బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తులకు చివరితేది: 20.01.2024.

వెబ్‌సైట్‌: https://sailcareers.com/

చదవండి: Andhra Pradesh Jobs 2024: వైద్యారోగ్య శాఖలో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 20,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories