Start date End date Quiz of The Day (March 22, 2023): ప్రస్తుతం భారత దేశంలో శాసనసభలు ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలు ఎన్ని? Quiz of The Day (March 21, 2023): భారత దేశంలో మూడు రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతం ఏది? Quiz of The Day (March 20, 2023): భారతదేశంతో పొడవైన భూ సరిహద్దు కలిగి ఉన్న దేశం ఏది? Quiz of The Day (March 18, 2023): భారతదేశ సైనిక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? Quiz of The Day (March 17, 2023): పార్లమెంట్కు పోటీచేసే అభ్యర్థి చెల్లించవలసిన డిపాజిట్ ఎంత? Quiz of The Day (March 16, 2023): భారతదేశంలో అతిపెద్ద గాంధీజీ విగ్రహం ఎక్కడ ఉంది? Quiz of The Day (March 15, 2023): కేంద్ర వరి పరిశోధనా సంస్థ ఎక్కడ ఉంది? Quiz of The Day (March 14, 2023): భారతదేశంలో ఉన్న ఏకైక క్రియాశీలక అగ్ని పర్వతం ఏది? Quiz of The Day (March 13, 2023): భారతదేశంలో కుటుంబాలు ఏ వంశానుక్రమంపై ఆధారపడి ఉన్నాయి? Quiz of The Day (March 11, 2023): లోక్సభ స్పీకర్గా అతి తక్కువ కాలం పనిచేసిన వారెవరు? Quiz of The Day (March 10, 2023): రసాయన ఎరువుల్లో ఉండని మూలకం ఏది? (గ్రూప్-2, 2008) Quiz of The Day (March 09, 2023): భారత రూపాయి సింబల్ను డిజైన్ చేసింది ఎవరు? Quiz of The Day (March 08, 2023): గాంధీజీ దక్షిణాఫ్రికాలో ప్రారంభించిన పత్రిక? Quiz of The Day (March 07, 2023): ‘ఇండియా గేట్’ రూపశిల్పి ఎవరు? Quiz of The Day (March 06, 2023): ఓటర్లపరంగా దేశంలో అతిపెద్ద నియోజకవర్గం ఏది? Quiz of The Day (March 04, 2023): తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ పుట్టిన రోజు? Quiz of The Day (March 03, 2023):'జాతికి ప్రాతినిధ్యం వహిస్తారు. కాని జాతిని నడిపించ లేడు' అనే వ్యాఖ్యను ఎవరికి ఆపాదించవచ్చు? Quiz of The Day (March 02, 2023): పక్షులు, గబ్బిలం రెండూ ఎగిరే జీవులే. కానీ, ఆ రెండింటికి మధ్య భేదం? Quiz of The Day (March 01, 2023): స్వాతంత్రం రాక ముందు ఏర్పడిన భాషా ప్రయుక్త రాష్ట్రం? Quiz of The Day (February 28, 2023): ఉమ్మడి రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? Quiz of The Day (February 27, 2023): దేశంలో గనులను జాతీయం చేసిన సంవత్సరం ఏది? Quiz of The Day (February 25, 2023): ప్రపంచంలోని పర్వత శ్రేణుల్లో అత్యంత పొడవైన పర్వతాలు ఏవి? Quiz of The Day (February 24, 2023): తెలంగాణలో మొదటి రాజకీయోద్యమం గా దేన్ని పేర్కొంటారు? Quiz of The Day (February 23, 2023): భారత రాష్ట్రపతి వద్ద ఉండే నిధి/ఖాతా పేరేమిటి? Quiz of The Day (February 22, 2023): గవర్నర్ను అభిశంసించే అధికారం ఎవరికి ఉంటుంది? Quiz of The Day (February 21, 2023): మన దేశంలో ఎత్తైన జలపాతం ఏది? Quiz of The Day (February 20, 2023): ముస్లింల పవిత్ర న్యాయాన్ని ఏమంటారు? Quiz of The Day (February 17, 2023): రాజ్యసభ సభ్యత్వంతో భారత ప్రధాని అయిన తొలి వ్యక్తి? Quiz of The Day (February 16, 2023): స్వతంత్ర భారతదేశంలో జాతీయ పతాకాన్ని ప్రథమంగా ఏ నిర్మాణంపై ఎగుర వేశారు? Quiz of The Day (February 15, 2023): సుప్రీంకోర్టు ఏ కేసులో సహజీవన హక్కును ప్రస్తావించింది? Quiz of The Day (February 13, 2023): జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ తేదీన నిర్వహిస్తారు? Quiz of The Day (February 11, 2023): భూకంపాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? Quiz of The Day (February 10, 2023): ప్రాథమిక హక్కులను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంది? Quiz of The Day (February 09, 2023): రామప్ప దేవాలయంను నిర్మించిందెవరు? Quiz of The Day (February 08, 2023): భారత్లో ఏర్పాటు చేసిన తొలి జాతీయ పార్కు ఏది? Quiz of The Day (February 07, 2023): నీడలో పెరిగే మొక్కలను ఏమంటారు? Quiz of The Day (February 06, 2023): ఆసియాలోనే తొలిసారిగా నిర్మించిన రబ్బర్ డ్యామ్ ఏది? Quiz of The Day (February 04, 2023): ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలైన నన్ లూసిల్ రాండన్ ఏ వయస్సులో మరణించారు? Quiz of The Day (February 03, 2023): భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలను గౌరవించడం అనేది? Quiz of The Day (February 02, 2023): మే 2023 నాటికి 100% డ్రైనేజీ ఉన్న భారతదేశపు మొదటి నగరంగా ఏ నగరం అవతరిస్తుంది? Load More