Skip to main content

TSPSC CDPO & EO Best Books : CDPO & EOకి ఈ సిల‌బ‌స్ చ‌దివితే చాలు..జాబ్‌ గ్యారెంటీ..!

తెలంగాణ మహిళా, శిశు సంక్షేమ శాఖలోని CDPO, EO ఉద్యోగాల‌ను వ‌చ్చే జ‌న‌వ‌రిలో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. CDPO ఉద్యోగాలకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు 2025 జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించనున్నారు. అలాగే ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌(EO) ఉద్యోగాలకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు 2025 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహించన్నారు. ఈ నేప‌థ్యంలో CDPO, EO ఉద్యోగాల‌కు బెస్ట్ బుక్స్ ఏమిటి..? CDPO & EOకి సిల‌బ‌స్ ఎలా ఉంటుంది..? ఎలా చ‌దివితే ఉద్యోగం కొట్ట‌వ‌చ్చును..? CDPO & EO ప‌రీక్ష‌ల్లో ఎలాంటి ప్ర‌శ్న‌లు వ‌స్తాయి..? ఎలా ప్రిపేర్ అవ్వాలి..? ఇలా మొద‌లైన ముఖ్య‌మైన అంశాల‌పై CDPO & EO ఉద్యోగాల‌కు ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణులు.. Major Srinivas గారితో సాక్షి ఎడ్యుకేష‌న్.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ...

Photo Stories