Skip to main content

TSPSC CDPO Exam Key 2025 : CDPO ప్రిలిమినరీ కీ విడుద‌ల‌.. ఈ 'కీ' పైన‌..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ CDPO ఉద్యోగాలకు సంబంధించి పేపర్‌–1, పేపర్‌–2 పరీక్షలు 2025 జనవరి 3, 4 తేదీల్లో నిర్వహించిన విష‌యం తెల్సిందే.
TGPSC CDPO Exam Key Announcement  TGPSC CDPO Paper-1 and Paper-2 Exam Dates Preliminary Key Release for TGPSC CDPO Exam  TGPSC Women and Child Welfare Department Recruitment

ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలో సీడీపీవో పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ 'కీ' ని టీజీపీఎస్సీ అధికారులు విడుద‌ల‌ చేశారు. 

➤☛ TGPSC Group-3 Preliminary Key 2025 : గ్రూప్ 3 ప్రిలిమినరీ 'కీ' విడుద‌ల‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు..

ఈ CDPO ప్రిలిమినరీ ప‌రీక్ష‌కు సంబంధించిన‌ 'కీ' www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  ఈ కీ పై జ‌న‌వ‌రి 11వ తేదీన సాయంత్రం 5 గంటల లోపు వచ్చిన అభ్యంతరాలనే స్వీకరిస్తామని, ఆలస్యంగా వచ్చిన వాటిని పరిగణనలోకి తీసుకోబోమని అధికారులు తెలిపారు.

Published date : 09 Jan 2025 03:26PM

Photo Stories