TSPSC Group 2 Paper 2 Question Paper 2024 : గ్రూప్–2 పేపర్-2 కొశ్చన్ పేపర్ ఇదే.. ఈ సారి ప్రశ్నలు ఎలా వచ్చాయంటే...?
Sakshi Education
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్ 15వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్-2 పరీక్షను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,368 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహిస్తున్నారు.
✅ TSPSC Group 2 paper 2 కీ కూడా..
సాక్షి ఎడ్యుకేషన్.కామ్ ప్రత్యేకంగా TSPSC Group-2 పరీక్షలకు సంబంధించిన పేపర్-2 'కీ' ని ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయిస్తున్నారు. ఈ కీ www.sakshieducation.com వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ కీ కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
Published date : 16 Dec 2024 08:44AM
Tags
- TSPSC
- group 2
- groups
- sakshieducation
- sakshieducation videos
- TSPSC Group 2 Paper 2 Question Paper 2024
- Telangana Group-2 exams
- TSPSC Group-2
- Group-2 Paper-1 question paper
- Group-2 exam centersin Telangana
- TSPSC Paper-1 key 2024
- Group-2 exam preparation
- TSPSC Group-2 marks and questions
- TSPSC official key
- sakshieducation key