#TSPSC గ్రూప్-1 Mains Exam Paper Correctionలో...జరిగిన తప్పులు ఇవే...! #sakshieducation
Sakshi Education

✅ 🔔 Don’t forget to hit the bell icon for notifications! 🚀
#APPSC గ్రూప్-1లో కూడా.. మార్పులు అవసరమా...? ☛ సీనియర్ సివిల్స్ ఫ్యాకల్టీ కరీమ్ సంచలన ఇంటర్వ్యూ... ☛ గ్రూప్ 1 correction వల్ల తెలుగు మీడియం విద్యార్థులు నష్టపోయారా ? ☛ TGPSC పేపర్ correction అర్హత కలిగిన ప్రొఫెసర్లు చేశారా ? ☛ Translation లోపాలు లేకుండా గ్రూప్ 1 పేపర్ ఉండదా ? ☛ సబ్జెక్టు పేపర్లు వేరైనా.. కరెక్ట్ చేసే ఫ్యాకల్టీ ఒకరేనా? ☛ రీకౌంటింగ్, Re-evaluation వల్ల మార్కులు పెరుగుతాయా ? ☛ గ్రూప్ 1 Mains కూడా objective type ఉంటేనే స్టూడెంట్స్ కి న్యాయం జరుగుతుందా? ☛ కొత్తగా సివిల్స్, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఫాలో అవ్వాల్సిన tips ఇవే ..
Published date : 12 Apr 2025 08:45AM