బ్రేకింగ్ న్యూస్: రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 ఉద్యోగాల భర్తీకి ఆమోదం..... డైరెక్ట్ రిక్రూట్‌మెంట్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రామ పరిపాలన అధికారి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 10,954 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..కొత్తగా గ్రామ పాలనాధికారి (జీపీవో) పోస్టులను మంజూరు చేసింది.
10,954 రెవెన్యూ శాఖ ఉద్యోగాలకు లైన్ క్లియర్
మొత్తం10,954 జీపీవో పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.10,945 గ్రామ పాలన అధికారి(GPO) పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. తొలుత VRA, VROలలో అర్హులైన వారిని తీసుకోవాలని భావించింది. అయితే, కొత్త పోస్టులతో తమ పాత సర్వీస్ కోల్పోతామని కొందరు కోర్టుకెక్కారు. దీంతో పాటు సర్దుబాటు చేసిన వారిని తీసుకుంటే కొత్త సమస్య వస్తుందని ఆలోచించి. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌తో పాటు పలు సర్దుబాట్లపై సర్కారు కసరత్తు చేస్తోంది.
AP 10th Class Results 2025 Latest News: పదో తరగతి విద్యార్థులకు కీలక అప్డేట్! - ఈ నెల 23న ఫలితాల విడుదల ?
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Telangana 10954 Revenue Department jobs
- Revenue Department jobs
- Telangana Jobs
- Telangana jobs Notificaion Line clear
- Good news for unemployed
- Telangana Revenue Department 10954 Jobs Recruitment 2025
- Telangana 10954 Revenue Department jobs Notificaion Line clear
- 10954 New Jobs in Telangana Revenue Department
- Telangana jobs calendar
- TS Revenue Department Jobs Notification 10954 Posts
- Education News
- Telugu News
- JobNotification2025
- TelanganaRecruitment