Skip to main content

AP Forest Department Jobs 2025 : ఏపీ అటవీ శాఖ 689 ఉద్యోగాలకు నోటిఫికేష‌న్‌.. ఎప్పుడంటే...?

సాక్షి ఎడ్యుకేష‌న్ : అటవీశాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ (APPSC) ద్వారా భర్తీ చేస్తామ‌ని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవి చౌదరి తెలిపారు.
AP Forest Department 689 Jobs 2025

రేంజ్, సెక్షన్, బీట్ అధికారులను ఏపీపీఎస్సీ భర్తీ చేయనుందని చెప్పారు. ఈ ఉద్యోగాల‌ను వచ్చే ఆరు నెలల్లో భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 50 ప్రాంతాల్లో రూ.50 కోట్లతో ఎకో టూరిజం అభివృద్ధి చేసి 4 వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

☛➤ Indian Painted Frog: కవ్వాల్‌ టైగర్‌జోన్‌లో కనిపించిన ఇండియన్‌ పెయింటెడ్‌ ఫ్రాగ్!

భ‌ర్తీ చేయ‌నున్న పోస్టులు ఇవే...: 689
☛➤ ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌- 175
☛➤ ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌- 37
☛➤ ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌- 70
☛➤ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌- 375
☛➤ జూనియర్‌ అసిస్టెంట్‌- 10
☛➤ థానేదార్‌- 10
☛➤ టెక్నికల్‌ అసిస్టెంట్‌- 12

Published date : 11 Feb 2025 03:39PM

Photo Stories