Skip to main content

TSPSC Group 1 issue : దారుణంగా మోసం చేశారిలా.. గ్రూప్-1లో త‌ప్పు జ‌రిగింది ఇక్క‌డే..? |తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు ఎందుకు త‌గ్గాయి...?

TGPSC Group-1 Paper Correctionలో తెలుగు మీడియం అభ్యర్థులు దారుణంగా మోస‌పోయారా...? వీళ్ల‌కు జ‌రిగిన అన్యాయం ఏమిటి..? మూల్యాంకనం చేసిన వారికున్న విద్యార్హతలు ఏమిటి...?
TSPSC Group 1 Result Issue Interview

తెలుగు మీడియం అభ్యర్థులకు మార్కులు ఎందుకు త‌గ్గాయి...? ట్రాన్స్‌లేషన్‌లోని లోపాలు ఏమిటి...? సంబంధిత సబ్జెక్టులపై ఏమాత్రం అవగాహన లేని అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్లతో మూల్యాంకనం ఎందుకు చెప్పించారు..? TGPSC గ్రూప్‌-1 మెయిన్స్ ప‌రీక్ష విధానం మార్చాల్సిన అవ‌స‌రం ఉందా...? APPSC Group-1 పేపర్‌ మూల్యాంకనంలో కూడా మార్పులు అవ‌స‌ర‌మా...? ఇలా మొద‌లైన కీల‌క అంశాల‌పై TSPSC, APPSC ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన‌ ప్ర‌ముఖ సోషియాల‌జీ(Sociology) స‌బ్జెక్ట్ నిపుణులు Major Srinivas గారితో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) సంచ‌ల‌న ఇంట‌ర్వ్యూ మీకోసం...

Published date : 16 Apr 2025 08:37AM

Photo Stories