TGPSC Group 2 Topper Success Story: సబ్జెక్టును అర్థం చేసుకుంటే.. ప్రభుత్వోద్యోగం సాధించడం సులువే: వినీషారెడ్డి

ప్రభుత్వ ఉపాధ్యాయులైన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టకు చెందిన లక్కిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆరెనా దంపతుల కూతురు వినీషారెడ్డి. ఆమె సక్సెస్ స్పీక్స్..
మొదటి ప్రయత్నంలోనే
10వ తరగతిలో 9.8 జీపీఏ, ఇంటర్మీడియట్ బైపీసీలో 960 మార్కులు సాధించాను. బీహెచ్‌ఎమ్‌ఎస్ పూర్తి చేశా. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్–2 ఉద్యోగం సాధించా.
చదవండి: TGPSC Group 2 Topper Success Story: సివిల్స్, గ్రూప్స్‌కు ఇంట్లోనే ప్రిపేర్ కావొచ్చు: సచిన్ రెడ్డి
ఇంట్లోనే ప్రిపరేషన్
బీహెచ్‌ఎమ్‌ఎస్ పూర్తికాగానే పోటీ పరీక్షలపై దృష్టి సారించాను. అమ్మానాన్నల ప్రోత్సాహంతో ఇంట్లోనే యూట్యూబ్‌లో పాఠాలు వింటూ రోజుకు 14 గంటలు ప్రిపేర్ అయ్యాను. సీడీపీఓ పరీక్షల్లో కూడా టాపర్‌గా నిలిచాను. గ్రూప్–1లో కూడా మంచి మార్కులు సాధించాను.
సంతోషంగా ఉంది
తొలి ప్రయత్నంలో గ్రూప్–2లో మహిళల్లో మొదటి ర్యాంక్ రావడం సంతోషంగా ఉంది. ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో సివిల్స్‌కు సిద్ధమవుతున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సబ్జెక్ట్‌ను అర్థం చేసుకొని చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం చాలా సులువు.
![]() ![]() |
![]() ![]() |
Tags
- Group 2 Topper Vinisha Reddy
- Telangana Group 2 Results 2025
- Group 2 Women’s First Rank
- Vinisha Reddy Group 2 Success Story
- Group 2 Toppers List 2025
- Group 2 Success Story in Telugu
- Telangana Group 2 Toppers 2025
- Cracking Group 2 in First Attempt
- How to Prepare for Group 2 Exam
- Government Job Success Tips
- Group 2 Study Plan & Preparation Tips
- Group 1 & Group 2 Study Plan 2025
- Competitive Exams Preparation in Telugu
- Civil Services Preparation Strategy
- IAS Preparation Tips in Telugu