Skip to main content

TGPSC Again Group-1, 2 Notification 2025 : మే నెలలో 450 గ్రూప్‌-1, 700 గ్రూప్స్‌-2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల‌...? ఇంకా ఈ పోస్టుల‌కు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ద్వారా మే నెల‌లో దాదాపు 450 గ్రూప్‌-1 పోస్టుల‌కు కొత్త నోటిఫికేష‌న్ ఇచ్చే అవ‌కాశం ఉంది. అలాగే 600-700 గ్రూప్‌-2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.
Telangana government job openings for Group-1 and Group-2    TGPSC Again Group 1 and 2 Notification Release Date   Telangana Public Service Commission Group-1 and Group-2 job notifications

ఇప్ప‌టికే ఖాళీగా ఉన్న‌ వివిధ శాఖ‌ల్లోని గ్రూప్-1, 2 పోస్టుల‌ను ప్ర‌భుత్వ సేక‌రిస్తోంది. మే లేదా జూన్ నెల‌లో ఈ గ్రూప్‌-1,2 ఉద్యోగాల‌కు కొత్త‌గా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు.

➤☛ TS TET 2025 Results : టెట్-2025 ఫ‌లితాలు.. మ‌రో డీఎస్సీ నోటిఫికేష‌న్ విడుద‌ల ఎప్పుడంటే...?

వ‌చ్చే ఆరు నెల‌ల్లో...
తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం ఉన్న గ్రూప్‌-1,2 ఫ‌లితాల విడుద‌ల అనంతం కొత్త‌గా మ‌రో సారి గ్రూప్‌-1,2 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. మొత్తానికి తెలంగాణ‌లోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం వ‌చ్చే ఆరు నెల‌ల్లో వివిధ ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఇంకా పోలీసు, టీచ‌ర్ పోస్టులతో పాటు.. ఇత‌ర‌ నోటిఫికేష‌న్ల విడుద‌ల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఎప్ప‌టిక‌ప్పుడు అధికారుల నుంచి తెలుసుకుంటు... అధికారుల‌కు కీలక ఆదేశాల‌ను ఇస్తున్నారు.

Published date : 22 Jan 2025 02:46PM

Photo Stories