3038 jobs in TGSRTC: ఆర్టీసీలో 3,038 ఖాళీలు.. భర్తీ అయ్యే పోస్టులు ఇవే!

3,038 ఖాళీలతో తెలంగాణ ఆర్టీసీ నియామక ప్రక్రియకు శ్రీకారం
ఉమ్మడి రాష్ట్రం తర్వాత తొలిసారి తెలంగాణ ఆర్టీసీలో పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి కసరత్తు ప్రారంభమైంది. మొత్తం 3,038 పోస్టుల నియామకానికి రంగం సిద్ధమైంది.
తొలిసారి నియామక బాధ్యత ప్రభుత్వ బోర్డులకు
ఇప్పటివరకు ఆర్టీసీ స్వయంగా నియామకాలు నిర్వహించగా, ఈసారి టీఎస్‌పీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు, మెడికల్ బోర్డు ద్వారా నియామక ప్రక్రియ జరగనుంది.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లతో తాత్కాలిక భర్తీ
ప్రస్తుతం 1,600 డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో, సంస్థ తాత్కాలికంగా 1,500 ఔట్‌సోర్సింగ్ డ్రైవర్లను నియమించింది. వీరికి శిక్షణ అనంతరం మూడు నెలల పాటు విధులు అప్పగించనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ రెగ్యులర్ నియామకాల్లో భర్తీ అయ్యే పోస్టుల జాబితా
ప్రభుత్వం అనుమతి ఇచ్చిన 3,038 పోస్టులను వివిధ నియామక సంస్థల ద్వారా భర్తీ చయనున్నారు. కేటగిరీ వారీగా, పోస్టుల సంఖ్యతో పాటు నియామక బాధ్యత వహించే బోర్డుల వివరాలు ఈ క్రింద ఉన్నాయి.
![]() ![]() |
![]() ![]() |
పోస్టు కేటగిరీ |
మొత్తం పోస్టులు |
నియామక సంస్థ |
డ్రైవర్ పోస్టులు (Drivers) |
2,000 |
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు |
శ్రామిక్ పోస్టులు (Shramik) |
743 |
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు |
డిప్యూటీ సూపరింటెండెంట్ (మెకానికల్) |
114 |
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు |
డిప్యూటీ సూపరింటెండెంట్ (ట్రాఫిక్) |
84 |
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు |
డిపో మేనేజర్ / అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ |
25 |
టీఎస్‌పీఎస్సీ (TSPSC) |
అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్ |
18 |
టీఎస్‌పీఎస్సీ (TSPSC) |
అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) |
23 |
టీఎస్‌పీఎస్సీ (TSPSC) |
సెక్షన్ ఆఫీసర్ |
11 |
టీఎస్‌పీఎస్సీ (TSPSC) |
అకౌంట్స్ ఆఫీసర్ |
6 |
టీఎస్‌పీఎస్సీ (TSPSC) |
మెడికల్ ఆఫీసర్స్ (జనరల్) |
7 |
మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు |
మెడికల్ ఆఫీసర్స్ (స్పెషలిస్టు) |
7 |
మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డు |
Tags
- TSRTC Recruitment 2025
- Telangana RTC Jobs Notification 2025
- TSRTC Driver Posts 2025
- Telangana RTC Vacancy List 2025
- TSRTC Mechanic
- Traffic Supervisor Jobs
- RTC Jobs Apply Online Telangana
- TSPSC RTC Jobs Notification
- Police Recruitment Board RTC Posts
- Telangana RTC OutSourcing Drivers
- TSRTC Job Vacancies Category Wise
- TSRTC Medical Officer Recruitment
- TSRTC Depot Manager Jobs 2025