Skip to main content

TGPSC Group 2, 3 Topper: గ్రూప్‌–3, గ్రూప్‌–2లో మహిళా టాపర్‌ ఒక్కరే..

సాక్షి ఎడ్యుకేషన్: గ్రూప్-3 మరియు గ్రూప్-2 పరీక్షల్లో మహిళా విభాగంలో టాప్ ర్యాంక్‌ సాధించిన డాక్టర్ వినీషా రెడ్డి తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు.
group3 group2 mahila topper dr vinisha reddy telangana

గ్రూప్-3లో 450కి గాను 325.157 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్‌ సంపాదించారు. అంతేకాకుండా, గ్రూప్-2 ఫలితాల్లోనూ మహిళా విభాగంలో టాపర్‌గా నిలవడం విశేషం.

అంతకుముందు సీడీపీఓ పరీక్షల్లో స్టేట్‌ టాపర్‌గా నిలిచిన వినీషా రెడ్డి, గ్రూప్-1లో కూడా మంచి మార్కులు సాధించారు.

ప్రత్యేకంగా, ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండానే సొంతంగా సిద్ధమై ఈ విజయాలు అందుకున్నట్లు తెలిపారు. ఆమె అంతిమ లక్ష్యం ఐఏఎస్‌ అధికారి కావడం అని పేర్కొన్నారు.

చదవండి: TGPSC Group 2 Topper Success Story: సబ్జెక్టును అర్థం చేసుకుంటే.. ప్రభుత్వోద్యోగం సాధించడం సులువే: వినీషారెడ్డి

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 15 Mar 2025 01:49PM

Photo Stories