SI to Group 1: ఎస్సై మాధవ్‌గౌడ్‌కు గ్రూప్–1 ఉద్యోగం.. ఈ పోస్టు వచ్చే అవకాశం!
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్: కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మాధవ్‌గౌడ్ గ్రూప్–1 పరీక్షలో విజయం సాధించారు.

ఎస్సైగా విధులు నిర్వర్తించేటప్పటికీ, గ్రూప్–1 పరీక్షకు సమర్థంగా ప్రిపేర్ అయ్యి 505 మార్కులు సాధించారు.
డీఎస్పీ లేదా డిప్యూటీ కలెక్టర్ అవకాశం!
- మెరిట్ ఆధారంగా డీఎస్పీ, డిప్యూటీ కలెక్టర్, ఆర్డీఓ ఉద్యోగాల్లో ఏదైనా పొందే అవకాశం ఉంది.
- మాధవ్‌గౌడ్ స్వస్థలం కొత్తపల్లిగోరి మండలం సుల్తాన్‌పూర్.
- తండ్రి మొగిలి పోస్టల్ ఉద్యోగి, తల్లి గృహిణి.
చదవండి: TGPSC Group 1 Topper Success Story: ఐఏఎస్ కావాలన్న ఆశయంతో చదివా: దాది వెంకటరమణ
కృషితో ఎస్సై నుంచి గ్రూప్–1 విజేతగా
- 2019 ఎస్సై బ్యాచ్‌లో చేరిన మాధవ్‌గౌడ్ వరంగల్ కమిషనరేట్ పరిధిలో జఫర్‌గడ్ పోలీస్ స్టేషన్ సహా పలు చోట్ల సేవలు అందించారు.
- ఇటీవల కాకతీయ యూనివర్సిటీ (KU) పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
- ప్రస్తుతం భీమారం, సత్యసాయికాలనీ–5లో కుటుంబంతో నివాసం ఉంటున్నారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 14 Mar 2025 01:26PM