TGPSC Group-3 Preliminary Key 2025 : గ్రూప్ 3 ప్రిలిమినరీ 'కీ' విడుదల.. ఈ ప్రశ్నలకు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) గ్రూప్-3 పరీక్షలను 2024 నవంబర్ 17, 18వ తేదీల్లో నిర్వహించిన విషయం తెల్సిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ 'కీ' ని TSPSC https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.
టీఎస్‌పీఎస్సీ గ్రూప్-3 ప్రాథమిక కీ పైన ఏమైనా అభ్యంతరాలు ఉంటే...
https://websitenew.tspsc.gov.in/viewKeyObjections?accessId=Lhbfuwego2922 ఈ లింక్ క్లిక్ చేసి మీ అభ్యంతాలు జనవరి 12 సాయంత్రం 5గంటలోపు తెలపండి.
ఈ గ్రూప్-3 కీ కోసం..
1,363 గ్రూప్-3 పోస్టుల భర్తీకి గతేడాది నవంబర్ 17, 18 తేదీల్లో 1,401 పరీక్ష కేంద్రాల్లో రాత పరీక్షలు నిర్వహించారు. మొత్తం 5,36,400 మందికి గాను 2,69,483 మంది హాజరు అయ్యారు.
టీజీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నంబర్ ద్వారా కీ ని చెక్ చేసుకోవచ్చని కమిషన్ సభుడు నవీన్ నికోలస్ వెల్లడించారు. అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలనూ ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలని సూచించారు.
Published date : 09 Jan 2025 01:45PM
Tags
- TSPSC Group 3 Question Paper 1 With Key 2024
- TSPSC Group 3 Question Paper With Key 2024
- TSPSC Group 3
- TSPSC Group 3 Key
- tspsc group 3 key preliminary key
- tspsc group 3 key preliminary key news in telugu
- TSPSC Group 3 Answer Key 2024 Released
- TSPSC Group 3 Answer Key 2024 Released News in Telugu
- Telangana State Public Service Commission
- Telangana State Public Service Commission Group 3 Key
- tspsc group 3 answer key 2024 paper 2
- tspsc group 3 answer key 2024 paper 1
- TSPSC Group 3 Exam Answer Key Released
- Raise Objection By January 12
- Raise Objection By January 12 News in Telugu
- TSPSC Group 3 Exam Answer Key Released and Key Raise Objection By January 12th 2025