Skip to main content

Group Exams Results : గ్రూప్-1 ఫ‌లితాల విడుద‌ల‌పై హైకోర్టు ఏమ‌న్నాదంటే..!!

TGPSC High Court ruling on Group 1, 2, and 3 exam results  High Court decision on TGPSC Group exams results release timeline  TGPSC announces Group 1, 2, and 3 results release by March 2024 TGPSC group 1 2 3 exams results and appointment orders before march 2025

సాక్షి ఎడ్యుకేష‌న్: గ్రూప్ 1, 2, 3 ప‌రీక్ష‌కు సంబంధించిన ఫ‌లితాల‌ను అత్యంత త్వ‌ర‌లో విడుద‌ల చేయాల‌ని టీజీపీఎస్సీ హైకోర్టును ఆశ్ర‌యించిన విష‌యం తెలిసిందే.. అయితే, అభ్య‌ర్థులు ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం రాసిన గ్రూప్స్ ఫ‌లితాల‌ను విడుద‌ల విష‌యంలో టీజీపీఎస్సీ బృందానికి అనుకూలంగానే హైకోర్టు స్పందించింది. దీంతో గ్రూప్‌-1, 2, 3 ప‌రీక్ష ఫ‌లితాలు వ‌చ్చే ఏడాది మార్చిలోపు ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Group 3 Results : గ్రూప్‌-3 అభ్య‌ర్థుల‌కు బిగ్ అల‌ర్ట్‌.. ఈ తేదీల్లోనే ఫ‌లితాలు!!

గ్రూప్ 1 ఫలితాలు వెల్లడించేందుకు టీజీపీఎస్సీ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరో రెండు మూడు నెలల్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. కాగా, ఈ ఏడాది, అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. అంతేకాకుండా, ఫ‌లితాల‌ను విడుద‌ల చేసి నియామ‌క ప‌త్రాల‌ను కూడా మార్చి నెల‌లోపే అందజేయ‌సేందుకు టీజీపీఎస్సీ సిద్ధం అవుతున్న‌ట్లు తెలుస్తోంది. 

TGPSC Group 2 Results : మార్చి 2025లో టీజీపీఎస్సీ గ్రూప్‌-2 ఫ‌లితాలు.. ఈ త‌ర‌హాలో!

అయితే, ఈ పరీక్ష‌లు 2011 సంవత్సరం తర్వాత, కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత టీజీపీఎస్సీ రాష్ట్రంలో నిర్వ‌హించిన తొలి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా ఏర్పాటు చేశారు. రిజర్వేషన్ల కోసం ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టును కొట్టేసిన నేపథ్యంలో త్వరలోనే ఫలితాలు వెల్లడించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 27 Dec 2024 11:41AM

Photo Stories