TSPSC Group 3 Question Paper With Key 2024 : గ్రూప్–3 కొశ్చన్ పేపర్ & కీ 2024.. సాక్షి ఎడ్యుకేషన్.కామ్‌లో...

ఈ రోజే మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్–2 పరీక్ష నిర్వహించనున్నారు.నవంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్–3 పరీక్ష నిర్వహించనున్నారు.
5.36 లక్షల మంది అభ్యర్థులు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 1,401 కేంద్రాల్లో జరిగే గ్రూప్–3 పరీక్షలకు మొత్తంగా 5.36 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. దాదాపు 80 శాతం మందికి పైగా గ్రూప్-3 అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు టీజీపీఎస్సీ తెలిపింది. తెలంగాణలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్–3 ఉద్యోగాల భర్తీకి ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో 'కీ' ని..
TSPSC గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com) ప్రత్యేకంగా ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులతో ప్రిపేర్ చేయించనున్నారు. ఈ పరీక్ష ముగిసిన తర్వాత సాక్షి ఎడ్యుకేషన్.కామ్ వెబ్‌సైట్ గ్రూప్-3 పరీక్షల కొశ్చన్ పేపర్ & కీ 2024 అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవలం ఒక అవగాహన కోసమే. అంతిమంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసే కీ మాత్రమే మీరు ప్రామాణికంగా తీసుకోగలరు.
Tags
- tspsc group 3 exam questions paper with key
- tspsc group 3 exam key paper 2024
- tspsc group 3 exam paper 1 key 2024
- tspsc group 3 exam paper 1 key 2024 pdf
- tspsc group 3 exam paper 2 key 2024 pdf
- tspsc group 3 exam paper 3 key 2024 pdf
- tspsc group 3 exam questions with key answer 2024
- tspsc group 3 question papers with answers 2024
- TSPSC Group 3 Answer Key 2024 for Paper 1 and 2 and 3
- TSPSC Group 3 Answer Key 2024 for Paper 1 and 2 and 3 news telugu
- TSPSC Group 3 Answer Key 2024
- TSPSC Group 3 Paper 1 and Answer Key 2024
- TSPSC Group 3 Paper 2 and Answer Key 2024
- TSPSC Group 3 Paper 3 and Answer Key 2024
- TSPSC Group 3 Paper 2 and Answer Key 2024 news in telugu
- TSPSC Group 3 Paper and Answer Key 2024 news in telugu
- group 3 exam questions and answers 2024
- TSPSC Group 3 Question Paper 2024 PDF
- TSPSC Group 3 Question Paper 2024 News in Telugu
- TSPSC Group 3 Exam 2024 will be released
- TSPSC Group 3 Exam 2024 will be released news telugu
- TSPSC Group 3 question paper with Answer Key 2024
- TSPSC Group 3 Question Paper 1 with key
- TSPSC Group 3 Question Paper 1 with key news in telugu
- TSPSC Group 3 Answer Key 2024 News in Telugu
- TSPSC Group 3 Answer Key 2024 and Check Question Paper Solution
- TSPSC Group-3 Exams
- telangana public service commission