Skip to main content

TGPSCని సందర్శించిన ఈ రాష్ట్ర సర్వీస్‌ కమిషన్‌ బృందం.. న్యాయపరమైన చిక్కులపై చ‌ర్చ‌..

సాక్షి, హైదరాబాద్‌: బిహార్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రతినిధి బృందం జ‌న‌వ‌రి 16న‌ తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాన్ని సందర్శించింది.
Bihar State Service Commission team visited TGPSC  Delegation from Bihar Public Service Commission visiting Telangana Public Service Commission officeBihar and Telangana Public Service Commission representatives during meeting on January 16

ప్రభుత్వ ఉద్యోగ నియామకాల ప్రక్రియలో టీజీపీఎస్సీ అనుసరిస్తున్న విధానాలను ప్రత్యక్షంగా వీక్షించింది. అనంతరం టీజీపీఎస్సీ చైర్మన్‌ బుర్రా వెంకటేశం, కార్యదర్శి ఇ.నవీన్‌ నికోలస్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో న్యాయపరమైన చిక్కులపై సుదీర్ఘంగా చర్చించారు.  

చదవండి: 100 Days Free Coaching: పోటీ పరీక్షలకు వంద రోజుల ఉచిత శిక్షణ.. శిక్షణకు ఎంపిక ఇలా!

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 17 Jan 2025 01:19PM

Photo Stories