Skip to main content

TSPSC Group-3 Exam 2024 Question Paper 3 With Key : గ్రూప్‌–3 పేప‌ర్‌-3 కొశ్చ‌న్ పేప‌ర్ 2024 ఇదే.. ఈ సారి ప్ర‌శ్న‌లు ఎలా వ‌చ్చాయంటే...

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌(TSPSC) గ్రూప్‌-3 పేప‌ర్‌-3 ప‌రీక్ష‌ను నవంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వ‌హించారు.
TSPSC Group 3 Exam 2024 Question Paper 3  TSPSC Group-3 Paper-3 Exam Question Paper TSPSC Group-3 Paper-1 and Paper-2 Exam Details

ఈ గ్రూప్‌-3 ప‌రీక్ష‌కు సంబంధించిన కొశ్చ‌న్ పేప‌ర్‌, కీ ని సాక్షి ఎడ్యుకేషన్ కామ్‌లో చూడొచ్చు.  న‌వంబ‌ర్ 17వ తేదీన పేప‌ర్‌-1,2 ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించిన విష‌యం తెల్సిందే.

గ్రూప్‌-3 పేప‌ర్-3 'కీ' ని ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో..!
TSPSC గ్రూప్‌-3 ప‌రీక్ష‌కు సంబంధించిన పేప‌ర్‌-3 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయ‌నున్న‌ది. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ వెబ్‌సైట్‌లో గ్రూప్‌-3 పేప‌ర్‌-3 ప‌రీక్ష‌ కొశ్చ‌న్ పేప‌ర్ & కీ 2024 అందుబాటులో ఉండ‌నున్న‌ది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

తెలంగాణ‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో మొత్తం 1,388 గ్రూప్‌–3 ఉద్యోగాల భర్తీకి ఈ ప‌రీక్ష‌లు జ‌రుగుతున్నాయి.

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌–3 పేప‌ర్‌-3 కొశ్చ‌న్ పేప‌ర్ 2024 ఇదే... :

Published date : 19 Nov 2024 09:18AM
PDF

Photo Stories