Skip to main content

TGPSC Group 2 preliminary Key news: రేపే గ్రూప్‌-2 ప్రాథమిక కీ విడుదల ఈ సారీ ఇలా..

TGPSC Group 2 preliminary Key news  TGPSC Group-2 Primary Key Release Announcement
TGPSC Group 2 preliminary Key news

హైదరాబాద్‌: గ్రూప్‌-2 ప్రాథమిక కీ 18న (శనివారం) విడుదల చేయనున్నట్టు టీజీపీఎస్సీ(TGPSC) ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో ప్రాథమిక కీ అభ్యంతరాలను స్వీకరిస్తారు. రాష్ట్రంలో 783 గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 1368 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి.

10వ తరగతి అర్హతతో SBI Life లో Permanent Work From Home ఉద్యోగాలు: Click Here

 

Published date : 18 Jan 2025 11:08AM

Photo Stories