Skip to main content

Inspirational Interview : నేను రైతు బిడ్డ‌ను...మొద‌టి ప్ర‌య‌త్నంలోనే..TSPSC EOలో స్టేట్ 1st ర్యాంక్ కొట్టానిలా...కానీ..

TSPSC CDPO ఉద్యోగంతో పాటు.. TSPSC EOలో స్టేట్ 1st ర్యాంక్ సాధించారు N.Shravani. ఈమె ఒకే సారి రెండు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించారు. అలాగే ఈమె ఎటువంటి కోచింగ్ లేకుండానే గ్రూప్‌-2 ఉద్యోగం కూడా సాధించారు. ఈ నేప‌థ్యంలో ఒకే సారి TSPSC CDPO & EO ఉద్యోగం సాధించిన శ్రావ‌ణిగారు.. ఈ ఉద్యోగాల‌కు ఎలా ప్రిపేర్ అయ్యారు...? ఎలాంటి బుక్స్‌ను ఎంపిక చేసుకున్నారు..? కుటుంబ నేప‌థ్యం ఏమిటి..? ఈమె స‌క్సెస్ జ‌ర్నీ..? ఇలా మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్ ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూ మీకోసం...

➤☛  TSPSC AEE Ranker Satwik Success Story : ఇందుకే TSPSC AEE ఉద్యోగం కొట్టా..కానీ..| నా స్టోరీ ఇదే..| నేను చ‌దివిన‌ పుస్త‌కాలు ఇవే...

Photo Stories