Skip to main content

Six Tips for Financial Growth : ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ధ‌నికులుగా.. ఈ ఆరు చిట్కాల‌ను పాటించండి.. ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త సూచ‌న‌లు..

ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారాల‌నుకునే వారికి ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా X వేదిక‌గా ఒక ట్వీట్ వేశాడు.
Businessman suggests top 6 tips for disciplinary growth financially   Harsh Goenka Shares Financial Discipline Tips on X

సాక్షి ఎడ్యుకేష‌న్‌: గురువారం ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త చేసిన ఒక ట్వీట్‌పై నేటిజెన్లు ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. జీవితంలో ప్ర‌తీ ఒక‌రికి ఆర్థిక ప‌రంగా స్థిర‌ప‌డాల‌నే ఉంటుంది. అయితే, ప్ర‌స్తుతం ఉన్న కాలంలో ఎక్క‌వ శాతం ఖ‌ర్చులతో స్థిర‌త్వం ఉండ‌డం లేదు. ఈ విష‌యంపై ఆర్థిక క్రమశిక్షణతో ధనికులుగా మారాల‌నుకునే వారికి ప్ర‌ముఖ‌ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా X వేదిక‌గా ఒక ట్వీట్ వేశాడు.

నైపుణ్యాల పెంపులో విద్యాసంస్థల కీలక పాత్ర: ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి

ప్ర‌స్తుతం, ఇది సోష‌ల్ మీడియాలో వైరలవుతుంది. ఒక‌టి రెండు చిట్కాలు కాదు ఏకంగా 6 ఆరు మార్గాల‌ను సూచించారు. అవేంటో ఒక‌సారి తెలుసుకుందాం..

* ఆస్తులు: ప్ర‌తీ ఒక్క‌రు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న కాల‌మే ఇది. ఆడ‌, మ‌గ‌, చిన్న‌, పెద్ద అనే తేడాలేకుండా ప్ర‌తీ ఒక్క‌రు ఏదో ఒక ప‌ని చేస్తున్నారు. అయితే, వారికి వ‌చ్చే, సాధించే సంపదను ఆస్తులుగా మార్చండి.

* ఖ‌ర్చు: మ‌నం ఎంత సంపాదిస్తున్నా.. సంపాదించే దాని క‌న్నా త‌క్కువ ఖ‌ర్చు చేయాలి. ఎంత త‌క్కువ ఖ‌ర్చు చేస్తే అంత ఆదాయం ఉంటుంది.

Treat Employees As Humans Says Narayana Murthy: "జీతాల తేడాలొద్దు.. ఉద్యోగులను మనుషుల్లా చూడండి".. నారాయణ మూర్తి కామెంట్స్‌ వైరల్‌

* సంప‌ద‌: ఆదాయంతో పాటు సంపదను సృష్టించడంపై దృష్టి పెట్టాలి.

* ఐక్యూ: ఆర్థిక ఐక్యూను మెరుగుపరచుకొండి.

* అవ‌కాశాలు: మీసంపదను పెంచే అవకాశాలను గురించి ఆలోచించాలి.

* శిక్ష‌ణ‌: కేవ‌లం డ‌బ్బు కోసమే ప‌ని చేయ‌డం కాకుండా, నేర్చుకోవడం కోసం కూడా పని చేయాలి. ఈరోజు ఎంత నేర్చుకుంటే రేపు అంత సంపాదించ‌గ‌లం.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 15 Mar 2025 11:35AM

Photo Stories