Skip to main content

JIPMER Recruitment 2023: జిప్‌మర్‌లో 82 సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులు.. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక

పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(జిప్‌మర్‌).. రెగ్యులర్‌ ప్రాతిపదికన సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Puducherry JIPMER Careers  JIPMER Regular Basis Senior Resident Recruitment  JIPMER Jobs 2024 - Apply for 82 Senior Resident Posts   Apply for Senior Resident Positions at JIPMER

మొత్తం పోస్టుల సంఖ్య: 82
విభాగాలు: అనెస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, డెర్మటాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్, జనరల్‌ సర్జరీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, న్యూక్లియర్‌ మెడిసిన్, పీడియాట్రిక్స్, పాథాలజీ, సైకియాట్రీ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 28.02.2024 నాటికి 45 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 08.01.2024.
హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభతేది:13.01.2024
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేది: 20.01.2024.

వెబ్‌సైట్‌: https://www.jipmer.edu.in/

చదవండి: Medical Officer Jobs: ఎన్‌ఐఏఈఎమ్‌–మేనేజ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 08,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories