RCC Recruitment 2024: రీజనల్ కాన్సర్ సెంటర్‌లో న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టులు.. నెలకు రూ.60 వేల జీతం..
Sakshi Education
తిరువనంతపురంలోని రీజనల్ కాన్సర్ సెంటర్(RCC).. ఒప్పంద ప్రాతిపదికన న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 36 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.60,000.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డైరెక్టర్, రీజనల్ కాన్సర్ సెంటర్, మెడికల్ కాలేజ్ పీవో, తిరువనంతపురం, కేరళ చిరునామకు పంపించాలి.
దరఖాస్తులకు చివరితేది: 10.01.2024.
వెబ్‌సైట్: https://www.rcctvm.gov.in/
చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 10,2024 |
Experience | 5 year |
For more details, | Click here |
Tags
- RCC Recruitment 2024
- medical jobs
- Nuclear Medicine Technologist Jobs
- Regional Cancer Centre
- Jobs in Regional Cancer Centre
- Jobs in RCC Thiruvananthapuram
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Contract Employment
- Healthcare careers
- RCC opportunities
- Regional Cancer Center Thiruvananthapuram
- Cancer Center jobs