Skip to main content

Medical Officer Jobs: ఎన్‌ఐఏఈఎమ్‌–మేనేజ్‌లో మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ ఎక్స్‌టెన్షన్‌ మేనేజ్‌మెంట్‌(ఎన్‌ఐఏఈఎమ్‌).. మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Medical Officer Position at NIAEM Hyderabad  Apply Now  Medical officer jobs in niaem manage hyderabad   Career Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.56,100 నుంచి రూ.1,77,500.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ డైరెక్టర్‌(అడ్మినిస్ట్రేషన్‌), ఎన్‌ఐఏఈఎమ్, రాజేంద్రనగర్, హైదరాబాద్‌ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 08.01.2024.

వెబ్‌సైట్‌: https://www.manage.gov.in/

చ‌ద‌వండి: NAARM Recruitment 2023: నార్మ్, హైదరాబాద్‌లో మెడికల్‌ డాక్టర్‌ పోస్టులు.. నెలకు రూ.40,000 జీతం..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 08,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories