Skip to main content

YSRUHS Recruitment 2024: డా.వైఎస్సార్‌ హెల్త్‌ యూనివర్శిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

విజయవాడలోని డాక్టర్‌ వైఎస్సార్‌ యూనివర్శిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Vijayawada Health Sciences University Hiring Junior Assistant  YSRUHS Latest Recruitment 2024 For Junior Assistant Jobs  Career Opportunity     Apply Now for Junior Assistant Position

మొత్తం పోస్టుల సంఖ్య: 20
అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 01.07.2024 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.25,220 నుంచి రూ.80,910

ఎంపిక విధానం: ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్‌ ఎగ్జామ్, కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ఫీజు చెల్లింపుకు చివరితేది: 31.01.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024

వెబ్‌సైట్‌: https://drysruhs.edu.in/index.html

చదవండి: APPSC Jobs Notification 2024: గ్రూప్‌–1, 2 సహా పలు కీలక నోటిఫికేషన్లు.. ఉమ్మడి ప్రిపరేషన్‌తో సర్కారీ కొలువు ఖాయం

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 01,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories