Skip to main content

ICMR-NITRD Recruitment 2023: ఐసీఎంఆర్‌-ఎన్‌ఐటీ ఆర్‌డీ, న్యూఢిల్లీలో వివిధ ఉద్యోగాలు

న్యూఢిల్లీలోని ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్యూబర్‌క్యులోసిస్‌ అండ్‌ రెస్పిరేటరీ డిసీజెస్‌(ఎన్‌ఐటీఆర్‌డీ).. వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in ICMR-NITRD, New Delhi

మొత్తం పోస్టుల సంఖ్య: 03
పోస్టుల వివరాలు: జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌-01, సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలో (ఎస్‌ఆర్‌ఎఫ్‌)-01, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ 3 (ఫీల్డ్‌ వర్కర్‌)-01.
అర్హత: పోస్టును అనుసరించి 12 వతరగతి/ఎంబీబీఎస్‌/ఎంఎస్సీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 30 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.18,000 నుంచి రూ.60,000 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ వేదిక: ఆడిటోరియం, ఎన్‌ఐటీఆర్‌డీ.
ఇంటర్వ్యూ తేది: 24.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9.30 నుంచి 10.30 వరకు.

వెబ్‌సైట్‌: https://main.icmr.nic.in/

చ‌ద‌వండి: Project Staff Jobs in NGRI: ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification 12TH
Last Date August 24,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories