Project Staff Jobs in NGRI: ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 14
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్-02, ప్రాజెక్ట్ అసోసియేట్-12.
విభాగాలు: మైక్రో ఎర్త్‌క్వేక్ మానిటరింగ్, అటామిక్ పవర్, మినరల్ అండ్ బల్క్ కెమిస్ట్రీ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్ డిప్లొమా/ఎంఎస్సీ/ఎంటెక్/ఎంఎస్ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 35ఏళ్ల నుంచి 50 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.20,000 నుంచి రూ.35,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: సీఎస్‌ఐఆర్-నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, ఉప్పల్ రోడ్, హైదరాబాద్, తెలంగాణ-500007.
ఇంటర్వ్యూ తేది: 21.08.2023 నుంచి 28.08.2023 వరకు.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 8.30 నుంచి 10 వరకు.
వెబ్‌సైట్: https://www.ngri.res.in/
చదవండి: FRI Recruitment 2023: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో 15 ఫెలోషిప్‌లు
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 28,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |