FRI Recruitment 2023: ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్‌లో 15 ఫెలోషిప్‌లు
మొత్తం ఖాళీల సంఖ్య: 15
ఖాళీలు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రీసెర్చ్ ఫెలో, జేఆర్‌ఎఫ్, ఫీల్డ్ అసిస్టెంట్.
అర్హత: సంబం«ధిత స్పెషలైజేషన్‌ను అనుసరించి ఇంటర్మీడియట్, బ్యాచిలర్స్ డిగ్రీ/ఎంఎస్సీ/డాక్టోరల్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 28 నుంచి 35 ఏళ్లు ఉండాలి.
వేతనం: నెలకు రూ.17,000 నుంచి రూ.78,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ వేదిక: బోర్డ్ రూమ్, ఎఫ్‌ఆర్‌ఐ మెయిన్ బిల్డింగ్, పీఓ, న్యూఫారెస్ట్, ఎఫ్‌ఆర్‌ఐ, డెహ్రాడూన్-248006.
ఇంటర్వ్యూ తేది: 10.08.2023, 11.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9 గంటలకు
వెబ్‌సైట్: https://fri.icfre.gov.in/
చదవండి: Engineering Jobs: ECIL Hyderabadలో 100 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 12TH |
Last Date | August 11,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |