Engineering Jobs: ECIL Hyderabadలో 100 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా..
మొత్తం పోస్టుల సంఖ్య: 100
విభాగాలు: మెకానికల్/ఎలక్ట్రానిక్స్/ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
పని అనుభవం: కనీసం ఒక ఏడాది పని అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఇంటర్వ్యూ వేదిక: కార్పొరేట్ లెర్నింగ్-డెవలప్‌మెంట్ సెంటర్, నలందా కాంప్లెక్స్, టీఐఎఫ్‌ఆర్ రోడ్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈసీఐఎల్ పోస్ట్, హైదరాబాద్-500062.
ఇంటర్వ్యూ తేది: 10.08.2023, 11.08.2023.
ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలు.
వెబ్‌సైట్: https://www.ecil.co.in/
చదవండి: IREL (India) Limited Recruitment 2023: మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.57,000 జీతం..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | August 11,2023 |
Experience | 1 year |
For more details, | Click here |