Skip to main content

IREL (India) Limited Recruitment 2023: మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టులు.. నెలకు రూ.57,000 జీతం..

ముంబైలోని ఐఆర్‌ఈఎల్‌(ఇండియా) లిమిటెడ్‌.. వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Management Trainee Posts in IREL (India) Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 35
విభాగాలు: మెకానికల్, మైనింగ్, ఎలక్ట్రికల్, కెమికల్, మినరల్, హెచ్‌ఆర్, ఫైనాన్స్‌.
స్టైపెండ్‌: నెలకు రూ.57,000 చెల్లిస్తారు.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 20.08.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.08.2023.
ఆన్‌లైన్‌ చెల్లింపు చివరితేది: 20.08.2023.
అడ్మిట్‌ కార్డ్‌ల డౌన్‌లోడ్‌: సెప్టెంబర్‌ రెండో వారం
రాతపరీక్ష తేది: సెప్టెంబర్‌ నాలుగో వారం లేదా అక్టోబర్‌ మొదటి వారం.

వెబ్‌సైట్‌: https://www.irel.co.in/

చ‌ద‌వండి: IISC Bangalore Recruitment 2023: అసిస్టెంట్‌ ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌ పోస్టులు.. నెలకు రూ.39,000 వ‌ర‌కు జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date August 20,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories