Skip to main content

BEL Recruitment 2024: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్ లో 81 గ్రాడ్యుయేట్‌ /టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లు

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, సదరన్‌ రీజియన్‌లో.. గ్రాడ్యుయేట్‌ /టెక్నీషియన్‌ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణకు దరఖాస్తులు కోరుతోంది(తమిళనా­డు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, పాండిచ్చేరి) ప్రాంతానికి చెందిన అభ్యర్థులు అర్హులు.
BEL Chennai    Technician Apprenticeship Program  Opportunities for apprenticeship at Bharat Electronics Limited    Graduate Apprenticeship Training Opportunity

మొత్తం ఖాళీల సంఖ్య: 81
ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు–63, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు–10, బీకాం అప్రెంటిస్‌లు–08.
గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్, సివిల్‌ ఇంజనీరింగ్‌.
టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌లు: విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ ఇంజనీరింగ్‌.
బీకాం అప్రెంటిస్‌: అర్హత: డిప్లొమా, బీఈ, బీటెక్, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి.
స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌లకు రూ.17,500, టెక్నీషియన్‌ అప్రెంటిస్‌లకు రూ.12,500, బీకాం అప్రెంటిస్‌లకు రూ.10,500.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌ తేది: 10.01.2024.
వేదిక: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్, నందంబాక్కం, చెన్నై.

వెబ్‌సైట్‌: https://bel-india.in/

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 10,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories