Skip to main content

Andhra Pradesh Jobs 2023: బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

బాపట్ల జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Positions Available  Women Child Welfare Office, Bapatla  Various Jobs in Bapatla District Women and Child Welfare Department   Contractual Job Openings

మొత్తం పోస్టుల సంఖ్య: 17
పోస్టుల వివరాలు: డిస్ట్రిక్ట్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌(డీసీపీవో)–01, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌(ఇన్‌స్టిట్యూషన్‌ కేర్‌)–01, ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌ (పీఓ–ఎన్‌ఐసీ) (నాన్‌–ఇన్‌స్టిట్యూషన్‌ కేర్‌)–01, లీగల్‌ కమ్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌(ఎల్‌సీపీవో)–01, అకౌంటెంట్‌–01, డేటా అనలిస్ట్‌–01, అసిస్టెంట్‌ కమ్‌ డేటా ఎంట్రీ ఆపరేటర్‌–01, ఔట్‌ రీచ్‌ వర్కర్‌(ఫిమేల్‌)–01, స్టోర్‌ కీపర్‌ కమ్‌ అకౌంటెంట్‌–01, ఎడ్యుకేటర్‌ (పార్ట్‌టైమ్‌)–01, ఆర్ట్‌–క్రాఫ్ట్‌ కమ్‌ మ్యూజిక్‌ టీచర్‌–01, పీటీ ఇన్‌స్ట్రక్టర్‌ కమ్‌ యోగా ట్రైనర్‌–01, కుక్‌(అవుట్‌ సోర్సింగ్‌)–02, హెల్పర్‌–కమ్‌–నైట్‌ వాచ్‌మెన్‌–02, హౌస్‌కీపర్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 42 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా మహిళా, శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం, బరంపేట, బాపట్ల జిల్లా చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 07.12.2023.

వెబ్‌సైట్‌: https://bapatla.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification 10TH
Last Date December 07,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories