Skip to main content

AP Civil Supplies Notification 2023: ఏపీఎస్సీఎస్సీఎల్, విజయనగరంలో వివిధ ఉద్యోగాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

విజయనగరంలోని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్సీఎస్సీఎల్‌), జిల్లా కార్యాలయం.. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Job Vacancy Announcement  Various jobs on contract basis in APSCSCL Contract Basis Employment Opportunities   Andhra Pradesh State Civil Supplies Corporation Limited

మొత్తం పోస్టుల సంఖ్య: 11
పోస్టుల వివరాలు: అకౌంటెంట్‌ గ్రేడ్‌3–03, డేటాఎంట్రీ ఆపరేటర్‌–01, టెక్నికల్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌3–07.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: 35ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అకౌంటెంట్‌కు రూ.27,000, డీఈవోకు రూ.18,500, టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.22,000.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును జిల్లా పౌర సరఫరాల మేనేజర్‌ కార్యాలయం, ఏపీఎస్సీఎస్సీఎల్, దాసన్నపేట,విజయనగరం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 04.12.2023.

వెబ్‌సైట్‌: https://vizianagaram.ap.gov.in/

చ‌ద‌వండి: AP Govt Jobs: ఏపీ పశుసంవర్ధక శాఖలో 1896 పోస్టులు.. పూర్తి వివ‌రాలు ఇవే..

Qualification GRADUATE
Last Date December 04,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories