Skip to main content

UPSC Latest Recruitment 2024: యూపీఎస్సీలో 121 పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) దేశవ్యాప్తంగా కేంద్ర శాఖలు/విభాగాల్లో స్పెషలిస్ట్, సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Central Departments Job Opening   UPSC Recruitment   UPSC Latest Recruitment 2024 For Specialist and Scientist posts   Apply for UPSC Specialist Position

మొత్తం పోస్టుల సంఖ్య: 121
పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ఇండస్ట్రియల్‌ అడ్వైజర్‌-01, సైంటిస్ట్‌ బి-01, అసిస్టెంట్‌ జువాలజిస్ట్‌-07, స్పెషలిస్ట్‌ గ్రేడ్‌3-112.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌/డిగ్రీ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 01.02.2024.

వెబ్‌సైట్‌: https://upsconline.nic.in/

చదవండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date February 01,2024
Experience 1 year
For more details, Click here

Photo Stories