UPSC Job Notification: యూపీఎస్సీలో 78 గ్రేడ్-3 స్పెషలిస్ట్ పోస్టులు.. చివరి తేదీ ఇదే..
Sakshi Education
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో గ్రేడ్-3 స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 78
పోస్టుల వివరాలు: అనెస్తీషియాలజీ-46, బయో కెమిస్ట్రీ-01, ఫోరెన్సిక్ మెడిసిన్-07, మైక్రోబయాలజీ-09, పాథాలజీ-07, ప్లాస్టిక్ సర్జీరీ, రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ-08.
అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి ఎంబీబీఎస్, ఎండీ, పీహెచ్‌డీతో పాటు అనుభవం ఉండాలి.
వయసు: 45 నుంచి 50 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 11.01.2024.
వెబ్‌సైట్: https://www.upsconline.nic.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | GRADUATE |
Last Date | January 11,2024 |
Experience | 5 year |
For more details, | Click here |
Tags
- UPSC Job Notification
- UPSC Recruitment 2024
- UPSC jobs
- Union Public Service Commission
- Specialist Jobs
- Specialist Posts in Health and Family Welfare Department
- Jobs in Health and Family Welfare Department
- UPSC
- Competitive Exams
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- Health Department Vacancy
- Grade-3 Specialist Application
- job opportunities
- Public Service Commission
- Recruitment notice
- Family Welfare Position
- UPSC jobs
- sakshi education job notifications