Skip to main content

Intelligence Bureau Recruitment: 226 అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ బ్యూరో.. దేశవ్యాప్తంగా ఐబీ పరిధిలోని సబ్సిడియరీ ఇంటెలిజెన్స్‌ బ్యూరోల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
IB ACIO Tech Notification 2024   Job Opportunity with IB: Apply Now  Career Opportunity New Delhi Jobs Assistant Central Intelligence Officer Vacancie

మొత్తం పోస్టుల సంఖ్య: 226
విభాగాల వారీగా ఖాళీలు: కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ-79, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌-147.
అర్హత: బీఈ, బీటెక్‌(ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌/ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/కంప్యూటర్‌ సైన్స్‌/కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌/కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్‌) లేదా ఎంఎస్సీ(ఎలక్ట్రానిక్స్‌/ఫిజిక్స్‌-ఎలక్ట్రానిక్స్‌/ఎలక్ట్రానిక్స్‌ అండ్‌కమ్యూనికేషన్‌ /కంప్యూటర్‌ సైన్స్‌)  లేదా పీజీ(కంప్యూటర్‌ అప్లికేషన్స్‌). గేట్‌ 2021/2022/2023 స్కోరు తప్పనిసరి.
వయసు: 12.01.2024 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్‌: నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400.

ఎంపిక విధానం: గేట్‌ స్కోరు/ఇంటర్వ్యూ, సైకోమెట్రిక్‌/ఆప్టిట్యూడ్‌ టెస్ట్, డాక్యుమెంట్‌ Ðð రిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12.01.2024.
దరఖాస్తు ఫీజు చెల్లింపు చివరితేది: 16.01.2024

వెబ్‌సైట్‌: https://www.mha.gov.in/en

చదవండి: APPSC Notification 2024: ఏపీలో 240 డిగ్రీ లెక్చరర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 12,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories