Skip to main content

UPSC Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(1), 2024 నోటిఫికేషన్‌ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(సీడీఎస్‌ఈ)–2024(1) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుషులు, మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Preparation Tips for CDSE  Apply Now for UPSC CDSE 2024(1)  UPSC Helpline and Contact Information  UPSC Combined Defense Services Examination (1) 2024   UPSC Exam Date and Schedule   CDSE 2024 Application Form  UPSC CDSE 2024(1)

మొత్తం ఖాళీల సంఖ్య: 457
అర్హతలు: మిలిటరీ అకాడమీ, ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. నావల్‌ అకాడమీ ఉద్యోగాలకు ఇంజనీరింగ్‌ ఉత్తీర్ణులు అర్హులు. ఎయిర్‌ఫోర్స్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ చదివి ఉండాలి. ఓటీఏ ఎస్‌ఎస్‌సీ నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు మాత్రమే మహిళలు అర్హులు. చివరి సంవత్సరం పరీక్షలు రాసి, ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

చ‌ద‌వండి: UPSC Notification 2024: యూపీఎస్సీ - ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌(1) 2024 మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.01.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 10.01.2024 నుంచి 16.01.2024 వరకు
పరీక్ష తేది: 21.04.2024.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చ‌ద‌వండి: Previous Question Papers: పరీక్ష ఏదైనా ప్రీవియస్‌పేపెర్లే ‌.. ప్రిపరేషన్‌ కింగ్‌

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 09,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories