Skip to main content

UPSC Jobs 2023: 50 అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. దేశవ్యాప్తంగా వివిధ విభాగాలు/శాఖల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
UPSC Jobs 2023 Notification

మొత్తం పోస్టుల సంఖ్య: 50
పోస్టుల వివరాలు: స్పెషలిస్ట్‌ గ్రేడ్‌-3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(మెడికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ)-07, అసిస్టెంట్‌ డైరెక్టర్‌(మేనేజ్‌మెంట్‌)-01, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(కెమికల్‌)-04, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(గ్లాస్‌ అండ్‌ సెరిమిక్స్‌)-04, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(ఫుడ్‌)-12, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(çహొసియరీ)-04, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(లెదర్‌ అండ్‌ ఫుట్‌వేర్‌)-05, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(మెటలర్జీ)-05, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌1(ఐఈడీఎస్‌)(మెటల్‌ ఫినిషింగ్‌)-04, ప్రొఫెసర్‌(ఫార్మకాలజీ)-01, సీనియర్‌ లెక్చరర్‌(రేడియో-డయాగ్నోసిస్‌)-02, సీనియర్‌ లెక్చరర్‌(సైకియాట్రీ)-01.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా .

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.11.2023.

వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చ‌ద‌వండి: UPSC Preparation Without Coaching: కోచింగ్‌ లేకున్నా.. సక్సెస్‌ ఇలా!

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 16,2023
Experience 1 year
For more details, Click here

Photo Stories