Skip to main content

UPSC Notification 2024: యూపీఎస్సీ - ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామినేషన్‌(1) 2024 మొదటి విడత నోటిఫికేషన్‌ విడుదల

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ).. 2024 సంవత్సరానికి సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ(ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ) మొదటి విడత నోటిఫికేషన్‌ వెలువడింది.
UPSC Examination Hall  National Defense Academy 2024 Recruitment Announcement  UPSC NDA and NA examination 1 2024 notification    NDA and NA 2024 Notification

మొత్తం ఖాళీల సంఖ్య: 400
కోర్సులు: నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ(ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ), ఆర్మీ 10+2 టెక్నికల్‌ ఎంట్రీ, నేవీ 10+2 బీటెక్‌ క్యాడెట్‌ ఎంట్రీ పరీక్షలో మెరిట్‌ సాధిస్తే డిగ్రీ కోర్సులకు ఎంపికవుతారు. అలా ఎంపికైనవారు బీఏ, బీఎస్సీ, బీటెక్‌ కోర్సులో తాము ఎంచుకున్న దాన్ని ఉచితంగా చదవచ్చు.
అర్హత: ఆర్మీ వింగ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఏదైనా గ్రూపులో ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. ఎయిర్‌ఫోర్స్, నేవీ పోస్టులకు 10+2 క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌ (ఇండియన్‌ నేవల్‌ అకాడమీ) ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే.. ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు అర్హులే.
వయసు: 02.07.2005కి ముందు 01.07.2008కి తర్వాత జన్మించి ఉండకూడదు.

ఎంపిక విధానం: అభ్యర్థుల ఎంపిక రెండు దశ­ల్లో జరుగుతుంది. రాతపరీక్ష, ఇంటెలిజెన్స్‌–పర్సనాలిటీ టెస్ట్,ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ఇంటర్వ్యూ, మె డికల్‌ టెస్ట్‌ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తా­రు. రాతపరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది.

ముఖ్య సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 09.01.2024.
ఉపసంహరణ తేదీలు: 10.01.2024 నుంచి 16.01.2024 వరకు
ఆన్‌లైన్‌ రాతపరీక్ష: 21.04.2024.
వెబ్‌సైట్‌: https://upsc.gov.in/

చ‌ద‌వండి: UPSC Notification 2024: యూపీఎస్సీ–కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌(1), 2024 నోటిఫికేషన్‌ విడుదల

sakshi education whatsapp channel image link

Qualification 12TH
Last Date January 09,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories