ISRO Recruitment 2024: స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ లో సైంటిస్ట్/ఇంజనీర్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక
మొత్తం పోస్టుల సంఖ్య: 19
పోస్టుల వివరాలు: సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్సీ(అగ్రికల్చర్)–08, సైంటిస్ట్/ ఇంజనీర్–ఎస్సీ(అట్మాస్ఫియరిక్ సైన్సెస్ అండ్ ఓషనోగ్రఫీ)–08, సైంటిస్ట్/ఇంజనీర్–ఎస్సీ(కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్)–03.
అర్హత: సంబంధిత విభాగంలో ఎంఎస్సీ, ఎంఈ, ఎంటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
పే స్కేల్: నెలకు రూ.56,100 నుంచి 1,77,500.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.
వెబ్‌సైట్: https://www.sac.gov.in/
చదవండి: CSIR-CGCRI Recruitment 2024: సీఎస్‌ఐఆర్–సీజీఏసీఆర్‌ఐలో సైంటిస్ట్ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | POST GRADUATE |
Last Date | January 15,2024 |
Experience | Fresher job |
For more details, | Click here |
Tags
- ISRO Recruitment 2024
- Scientist jobs
- Scientist and Engineer Jobs
- Engineer Jobs
- Engineering Jobs
- ISRO Scientist Recruitment 2024
- ISRO Space Application Centre
- ISRO
- latest notification 2024
- latest job notification 2024
- Govt jobs Notification
- sakshi education latest job notifications
- ISRO Jobs
- job opportunities
- ISRO Vacancies
- Engineer Positions