Skip to main content

CSIR-CGCRI Recruitment 2024: సీఎస్‌ఐఆర్‌–సీజీఏసీఆర్‌ఐలో సైంటిస్ట్‌ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

కోల్‌కతాలోని CSIR–సెంట్రల్‌ గ్లాస్‌ అండ్‌ సెరామిక్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (CGCRI).. సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Scientist Jobs in CSIR-CGCRI Kolkata   CSIR-CGCRI Kolkata    Central Glass and Ceramic Research Institute

మొత్తం పోస్టుల సంఖ్య: 12
అర్హత: సైన్స్‌/ఇంజనీరింగ్, సెరామిక్‌ ఇంజనీరింగ్‌/సెరామిక్‌ టెక్నాలజీ /మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌/మెటీరియల్స్‌ సైన్స్‌/మెటలార్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజనీరింగ్‌/ఫిజిక్స్‌ విభాగాల్లో పీహెచ్‌డీ,ఎంఈ, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వయసు: 32 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 24.01.2024.

వెబ్‌సైట్‌: https://www.cgcri.res.in/

చదవండి: Scientist Jobs: సీఏపీలో సైంటిస్ట్‌-బి పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 24,2024
Experience Fresher job
For more details, Click here

Photo Stories