Skip to main content

IIIT Recruitment 2023: ట్రిపుల్‌ ఐటీ చిత్తూరులో జేఆర్‌ఎఫ్‌లు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

చిత్తూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, శ్రీసిటీ.. ఒప్పంద ప్రాతిపదికన జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Junior Research Fellow Jobs in IIIT Sri City Chittoor,Indian Institute of Information Technology, Chittoor, Sricity is inviting applications for the recruitment of Junior Research Fellows on contract basis.

అర్హత: బీటెక్, బీఈ, ఎంటెక్, ఎంఈ(సీఎస్‌ఈ/ఐటీ) ఉత్తీర్ణులవ్వాలి.

దరఖాస్తు విధానం: rakesh.s@iiits.in

ఈమెయిల్‌ దరఖాస్తులకు చివరితేది: 10.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iiits.ac.in/

చ‌ద‌వండి: IIT Delhi Recruitment 2023: ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 10,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories