Skip to main content

IIT Delhi Recruitment 2023: ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), ఢిల్లీ, అట్మాస్పియరిక్‌ సైన్సెస్‌ విభాగం.. తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Temporary Project Scientist Position Available at IIT Delhi - Apply Today,IIT Delhi Job Vacancy: Project Scientist - Apply Now, IIT Delhi Atmospheric Sciences: Now Hiring Project Scientist - Apply Today,Project Scientist Posts in IIT Delhi, Job Opportunity: Project Scientist at IIT Delhi's Atmospheric Sciences Department,

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: సంబంధిత విభాగంలో బీటెక్, ఎంటెక్‌ ఉత్తీర్ణులవ్వాలి.
వేతనం: నెలకు రూ.35,400 నుంచి రూ.50,000 చెల్లిస్తారు.

దరఖాస్తు పంపాల్సిన ఈమెయిల్‌: vimlesh@cas.iitd.ac.in.

దరఖాస్తులకు చివరితేది: 05.11.2023.

వెబ్‌సైట్‌: http://ird.iitd.ac.in/

చ‌ద‌వండి: IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification GRADUATE
Last Date November 05,2023
Experience Fresher job
For more details, Click here

Photo Stories