Skip to main content

IIT Hyderabad Recruitment 2023: ఐఐటీ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌(ఐఐటీహెచ్‌).. ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి సంబంధించి ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ–ఎన్‌సీఎల్‌/ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.
Faculty Jobs in IIT Hyderabad

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, ప్రొఫెసర్‌.
విభాగాలు: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, బయోమెడికల్‌ ఇంజనీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, లిబరల్‌ ఆర్ట్స్, కెమికల్‌ ఇంజనీరింగ్, మెటీరియల్‌ సైన్స్‌ అండ్‌ మెటలర్జికల్‌ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, సివిల్‌ ఇంజనీరింగ్, మెకానికల్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, yì జైన్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్, కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజనీరింగ్, ఫిజిక్స్, డిజైన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతోపాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.
వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు 45 ఏళ్లు, ప్రొఫెసర్‌కు 55 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌కు రూ.98,200 నుంచి రూ.1,01,500. 
అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ.1,39,600, ప్రొఫెసర్‌కు రూ.1,59,100.

ఎంపిక విధానం: విద్యార్హత, పని అనుభవం, రీసెర్చ్, పబ్లికేషన్‌ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 13.11.2023.

వెబ్‌సైట్‌: https://www.iith.ac.in/

చ‌ద‌వండి: Faculty Jobs: ఎస్‌వీఐఎంఎస్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతిలో 100 పోస్టులు.. ఎవరు అర్హులంటే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

స్టేట్ గవర్నమెంట్ జాబ్స్‌
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్‌ జాబ్స్

Qualification PhD
Last Date November 13,2023
Experience 5-10 year
For more details, Click here

Photo Stories