Skip to main content

C-DAC Recruitment 2024: సీడ్యాక్, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు.. ఏడాదికి రూ. 5.2 లక్షల వేతనం..

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (C-DAC).. ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract Basis Job Openings     Join C-DAC Hyderabad as a Project Officer on Contract   Project Officer Posts in C-DAC Hyderabad    C-DAC Hyderabad Project Officer Job Opportunity

మొత్తం పోస్టుల సంఖ్య: 04
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(ఐఎస్‌ఈఏ)–03, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌(అవుట్‌రీచ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌)–01.
అర్హత: ఎంబీఏ/పీజీ(బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌/మార్కెటింగ్‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు మించకూడదు.
వేతనం: ఏడాదికి రూ.5.2 లక్షలు.
పనిచేయాల్సిన ప్రదేశం: హైదరాబాద్‌.

దరఖాస్తులకు చివరితేది: 15.01.2024.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/

చదవండి: NTPC Recruitment 2024: ఎన్‌టీపీసీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

sakshi education whatsapp channel image link

Qualification GRADUATE
Last Date January 15,2024
Experience 5 year
For more details, Click here

Photo Stories